అనీషా బెజ్బారువా

వీడియో ప్రొడ్యూసర్

అనీషా ఆడియెన్స్ గ్రోత్ టీం లో సోషల్ మీడియా ప్రొడ్యూసర్. వీడియో ఎడిటింగ్, ప్రొడక్షన్ లో నాలుగు పైగా సంవత్సరాల అనుభవం ఉంది. మల్టీమీడియా రంగంలో మంచి అనుభవం ఉంది. చదవటం, వివిధ ప్రదేశాలకి ప్రయాణించడం అంటే తనకి అమితమైన ఆసక్తి.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.