వీడియోలో కనిపిస్తున్నది, బంగ్లాదేశీ నటి మిష్టి సుభాష్, ఈవిడ మాజీ ప్రధాని షేక్ హసీనా పుట్టిన రోజు జరిగిపినందుకు గాను అక్కడ వ్యక్తులు తనను హేళన చేసారు.
వీడియోలో వ్యక్తి పేరు హనీఫ్ మియా ఇతను ముస్లిం మతానికి చెందిన వ్యక్తి, కుటుంబ వివాదాలలో ఇతనిని హతమార్చారు.