లాజికల్లీ ఫ్యాక్ట్స్ ప్రధాన కార్యాలయం ఐర్లాండ్‌లో ఉంది. ప్రస్తుతం ఈ.యు, యు.కె   మరియు భారతదేశంలో సిబ్బంది ఉన్నారు. ఆంగ్లంతోపాటు డానిష్, నార్వేజియన్, స్వీడిష్, ఫిన్నిష్, రష్యన్, స్పానిష్, కన్నడ, అస్సామీస్ మరియు తెలుగు భాషల్లో  ఫాక్ట్ చెక్‌లను ప్రచురించే తక్షణ ప్రణాళికలు ఉన్నాయి.

 

ప్రపంచవ్యాప్తమైన ఈ  బహుభాషా ఫ్యాక్ట్ చెకింగ్ నిపుణుల బృందం మరియు సంపాదక సభ్యులు గ్లోబల్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ జస్కీరత్ సింగ్ బవ నేతృత్వంలో పని చేస్తారు. వీరిని లాజికల్లీ ఫ్యాక్ట్స్ మేనేజింగ్ డైరక్టర్ బేబర్స్ ఓర్సెక్ పర్యవేక్షిస్తారు.

LF_meet_the_team_hero_640x475_may2023

సంపాదక బృందం

Multimedia Team

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.