ఇషిత గోయల్ జె

ఫ్యాక్ట్ చెకర్, ఇండియా

మైసూరు విశ్వవిద్యాలయం నుండి కామర్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన ఇషితా లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో 2020 నుండి ఫ్యాక్ట్ చెకర్ గా పనిచేస్తున్నారు. తను గతంలో అకడెమిక్, లిటరేచర్ పరిశోధనలో పాలుపంచుకున్నారు. అలాగే మైసూరులో టెడ్ ఎక్స్ నిర్వహించారు. తన కుతూహల వ్యక్తిత్వం అనలటికల్ నైపుణ్యం తనని ఫ్యాక్ట్ చెక్ వైపు ఆకర్షించాయి.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.