మహమ్మద్ సల్మాన్

ఫాక్ట్ చెక్కర్, ఇండియా

తప్పుడు సమాచారం, ఉద్దేశపూర్వక తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడానికి సల్మాన్ లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో చేరారు. దీనికి ముందు బూమ్ ఫ్యాక్ట్ చెక్ సంస్థలో పనిచేశారు. తప్పుడు సమాచారాన్ని గుర్తించడం, దానిని డీబంక్ చెయ్యడం తన నైపుణ్యం. ఐఐఏంసి, దిల్లీ మరియు జామియా మిలియా ఇస్లామియాలో జర్నలిజం చదివారు. ఖాళీ సమయంలో మీ దగ్గరలో ఉన్న కేఫేలో కూర్చుని మీమ్స్ ని అర్థం చేసుకుంటూ, గొప్ప గొప్ప కథలు, రాజకీయాలు, క్రీడలు, సినిమాల గురించి మాట్లాడుతూ కనిపిస్తారు.

Latest Fact Checks by మహమ్మద్ సల్మాన్

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.