రోహిత్ గుత్తా

ఫాక్ట్ చెక్కర్, ఇండియా

రోహిత్ ఏప్రిల్ 2023 నుండి లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో ఫ్యాక్ట్ చెకర్ గా పని చేస్తున్నారు. తను ఇంజినీరింగ్ లో బ్యాచిలర్స్, లిబరల్ ఆర్ట్స్ లో మాస్టర్స్ చేశారు. లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో చేరక మునుపు తను ఫ్రీలాన్స్ అనువాదకుడు, పరిశోధకుడు, పాత్రికేయుడు. తన ఆసక్తి ఉన్నవాటిల్లో అభివృద్ది యొక్క రాజకీయార్ధిక కోణం గురించి అధ్యయనం చేయడం ఒకటి. ఖాళీ సమయంలో చదవటం, డాక్యుమెంటరీలు చూడటం తనకి ఇష్టం.

Latest Fact Checks by రోహిత్ గుత్తా

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.