యిరీనా నటియుక్

ఫ్యాక్ట్ చెకర్, ఉక్రెయిన్

యిరీనా ఉక్రెయిన్, రష్యన్ భాషల ఫ్యాక్ట్ చెకర్ గా పని చేస్తున్నారు. ఐరోపా చరిత్ర, సామాజిక శాస్త్రాలు, ఆరోగ్యం, టెక్నాలజీ అంశాలు తనకి ఆసక్తి. లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో చేరక ముందు లీడ్ స్టోరీస్ లో ఫ్యాక్ట్ చెకర్ గా పని చేశారు.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.