రజిని కె జి

సీనియర్ ఫ్యాక్ట్ చెకర్, ఇండియా

రజిని లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో డిసెంబర్ 2017 లో చేరారు. ఇప్పుడు సీనియర్ ఫ్యాక్ట్ చెకర్ గా పని చేస్తున్నారు. మైసూరు విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంది. డిగ్రీ తరువాత మూడు సంవత్సరాల పాటు ఒక కెపిఓ లో డేటా ప్రాసెస్ అనలిస్ట్ గా పని చేశారు.

Latest Fact Checks by రజిని కె జి

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.