నితీష్ రాంపాల్

అసిస్టెంట్ ఎడిటర్, యూరప్

నితీష్ లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో రచయిత మరియు ఎడిటర్. దిల్లీలో నివసించే నితీష్ కి డిజిటల్ మీడియా రంగంలో ఏడు సంవత్సరాలకి పైగా అనుభవం ఉంది. లాజికల్లీలో చేరక మునుపు తను ది క్వింట్ లో అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేశారు. అలాగే వాళ్ళ టెక్ విభాగానికి నాయకత్వం వహించారు. నితీష్ కి క్రీడలు, రాజకీయాలు, టెక్నలజీ రంగాలంటే అమితాసక్తి.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.