రాజేశ్వరి పరస

ఫాక్ట్ చెక్కర్, ఇండియా

రాజేశ్వరికి పాత్రికేయ రంగంలో ఐదు సంవత్సరాలకి పైగా అనుభవం ఉంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో కమ్యూనికేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేశాక జాతీయ దిన పత్రికైన డెక్కన్ క్రానికల్ తో తన పాత్రికేయ వృత్తిని ప్రారంభించారు. అక్కడ విద్య, రవాణా బీట్లని కవర్ చేశారు. ఆ తరువాత డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ ది న్యూస్ మినిట్ లో ఫీచర్స్ రచయితగా ఎంటర్టైన్మెంట్, హ్యూమన్ ఇంట్రెస్ట్ కథనాలు రాశారు. తప్పుడు సమాచారం ధోరణులని ఆసక్తితో గమనిస్తూ ఉంటారు. ఆలాగే వాటిని డీబంక్ చెయ్యడం కూడా తనకి ఇష్టం.

Latest Fact Checks by రాజేశ్వరి పరస

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.