చందన్ బొర్గోహాయ్

ఫ్యాక్ట్ చెకర్, ఇండియా

అస్సాంలోని గువహతిలో నివసించే చందన్ జర్నలిస్ట్ మరియు ఫ్యాక్ట్ చెకర్. స్థానిక భాష వార్తా సంస్థలలో రిపోర్టర్ గా, కాపీ ఎడిటర్ గా ఐదు సంవత్సరాలు పని చేశారు. ఫ్యాక్ట్ చెకింగ్ విభాగంలో కూడా పని చేశారు. పని అయిపోయాక బ్లూస్ సంగీతం వినటం, సినిమా చూడటం తనకి ఇష్టం. వారాంతాలలో, సెలవు రోజుల్లో బద్ధకంగా లేనప్పుడు ఫొటోగ్రఫీలో ప్రయోగాలు చేయడం ఇష్టం.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.