సిరి క్రిస్టియన్సెన్

ఫ్యాక్ట్ చెకర్, స్వీడన్

స్టాక్హోమ్ లో నివసించే సిరి ఫ్యాక్ట్ చెకర్ గా పని చేస్తున్నారు. ఉప్సాలా యూనివర్సిటీ నుండి రాజకీయ శాస్త్రం మరియు చరిత్రలో రెండు బ్యాచిలర్ డిగ్రీలు, ది యూనివర్సిటీ ఆఫ్ గోథెన్బర్గ్ నుండి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో చేరక ముందు లండన్ లో నాలుగు సంవత్సరాలు జర్నలిస్ట్ గా పని చేశారు. అకడెమిక్ పరిశోధన, హరిత ఇంధనాలకి మార్పు, ఫైనాన్స్ ప్రపంచంలో షేర్ హోల్డర్ల యాక్టివిజం గురించి రిపోర్టింగ్ చేశారు.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.