రాజేశ్వరి దత్తా

సీనియర్ సోషల్ మీడియా ప్రొడ్యూసర్

రాజేశ్వరి ఆడియెన్స్ గ్రోత్ టీం లో సీనియర్ సోషల్ మీడియా ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. దాదాపుగా ఆరు సంవత్సరాల అనుభవం ఉన్న రాజేశ్వరి, సోషల్ మీడియా మేనేజ్మెంట్, స్ట్రాటజీ, ఆడియెన్స్ ఎంగేజ్మెంట్ లో నిష్ణాతులు. నిజమైన సమాచారాన్ని డిజిటల్ మీడియా ద్వారా బాగా చెప్పవచ్చు అనే నమ్మే తను, ఒక ఆరోగ్యకరమైన ఆన్లైన్ కమ్యూనిటీని నిర్మించడానికి తన వంతు ప్రయత్నం చేయడానికి కట్టుబడి ఉన్నారు.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.