ఇల్మా హసన్

అసిస్టెంట్ ఎడిటర్, ఇండియా

దిల్లీలో నివసించే ఇల్మా సీనియర్ ఎడిటర్. న్యూయార్క్ లోని కొలంబియా స్కూల్ ఆఫ్ జర్నలిజంలో మాస్టర్స్ చేయడానికి ముందు టివి రిపోర్టర్, ప్రొడ్యూసర్ గా రాజకీయ, ప్రభుత్వ విధాన, నేర వార్తలని కవర్ చేశారు. తన మాస్టర్స్ పూర్తయ్యాక న్యూయార్క్, వాషింగ్టన్ డి. సి. లో వివిధ ఫెలోషిప్ లు చేశారు. సిఎన్ఎన్ లో టునైట్ విత్ డాన్ లెమన్, సెంటర్ ఫర్ రెస్పాన్సివ్ పాలిటిక్స్ వాటిల్లో కొన్ని. భారత దేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థ నుండి ఘోరమైన రియాలిటీ టెలివిజన్ వరకు తన ఆసక్తి పరిధి విస్తరించి ఉంది.

Latest Analysis by ఇల్మా హసన్

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.