ఆరోన్ విలియమ్స్

ఫ్యాక్ట్ చెకర్, యు.కె

ఆరన్ లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో ఫ్యాక్ట్ చెకర్. తను బేసింగ్ స్టోక్ లోనివసిస్తారు. తను ఫోరెన్సిక్ లింగ్విస్ట్ గా శిక్షణ పొందారు, అలాగే లాంగ్వేజ్ కరెక్షన్ సాఫ్ట్వేర్ రంగంలో తను పని చేశారు. అందులో యు.కే. చట్టాలు, పోలీసింగ్, సమ్మతింపచేయడం (పర్సుయేషన్), ప్రచారం తన నైపుణ్యాంశాలు.తప్పుడు సమాచారం, ప్రచారం అనేది ఆలోచన రీతులని ఎలా ప్రభావితం చేస్తుంది, అవి ప్రజలని ఎలా నమ్మిస్తాయి, జెండర్ మరియు సంక్షోభం/యుద్ధం నేపధ్యంలో పుట్టుకువచ్చే కుట్ర సిద్ధాంతాల గురించి అధ్యయనం చెయ్యడం తనకి ఆసక్తి. తన ఖాళీ సమయాలో ప్రచురణార్ధం కథలు రాయటం దగ్గర నుండి గేమ్స్ డెవలప్ చెయ్యడం లాంటి అనేక సృజనాత్మక పనులు చేస్తుంటారు.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.