ఎమ్మి కివీ

ఫాక్ట్ చెక్కర్, ఫిన్లాండ్

ఎమ్మీ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఫిన్నిష్ ఫ్యాక్ట్ చెకర్. యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీ నుండి రాజకీయ శాస్త్రంలో ఎమెస్సీ చేసిన ఎమ్మీకి ఐరోపా సెక్యూరిటీ విధానం, రష్యా నుండి వచ్చే తప్పుడు సమాచారం ధోరణులు, సమాచార యుద్ధాల అంశాల మీద ఆసక్తి ఉంది. లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో చేరక ముందు ఇవే విషయాల మీద ప్రభుత్వ రంగ సంస్థలలో, అంతర్జాతీయ, అకడెమిక్ సంస్థలలో పని చేశారు.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.