మాథ్యూ రోస్

సీనియర్ ఫ్యాక్ట్ చెకర్, ఐర్లాండ్

మాథ్యూ రోస్ లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో సీనియర్ ఫ్యాక్ట్ చెకర్. కమ్యూనికేషన్స్ అండ్ మీడియాలో తనకి ఎమ్మెస్సీ డిగ్రీ ఉంది. ఆన్లైన్ రాజకీయ బృందాలు, ప్రచారం, ఆలాగే కుట్ర సిద్ధాంతాలని ఏ విధంగా ఆర్థిక వనరుగా మార్చుకుంటున్నారు అనే అంశాల మీద తనకి ఆసక్తి ఉంది. తన స్వస్థలం అమెరికా. ప్రస్తుతం ఐర్లాండ్ లో ఉంటున్నారు.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.