రాహుల్ అధికారి

ఫ్యాక్ట్ చెకర్, ఇండియా

రాహుల్ ఫ్యాక్ట్ చెకింగ్ రంగంలో 2019 నుండి పని చేస్తున్నారు. అనేక భారతీయ భాషలలొ పని చేసిన అనుభవం తనకి ఉంది. అలాగే మీడియా అక్షరాస్యత రంగంలో ప్రత్యక్ష అనుభవం ఉంది. తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవటానికి వాడగలిగే టెక్నాలజీ మీద తనకి ఆసక్తి ఉంది.

Latest Fact Checks by రాహుల్ అధికారి

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.