సోహం శా

ఫాక్ట్ చెక్కర్, ఇండియా

జర్నలిజం లో గ్రాడ్యుయేషన్ చేసిన సోహం చాలా వరకు సమయాన్ని ఆరోగ్యం, సైన్స్, సూడోసైన్స్, చరిత్ర, మతం, కులం, తత్వశాస్త్రం, ఫ్యాక్ట్ చెకింగ్ గురించి చదవటం, రాయటంలో గడుపుతారు. మిగతా సమయంలో హైకింగ్, చెస్ ఆడటం, సంగీతం వినటం, ఉర్దూ కవిత్వాన్ని ఆసాదించటంలో గడుపుతారు.

Latest Fact Checks by సోహం శా

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.