అనురాగ్ బారువా

సీనియర్ ఫ్యాక్ట్ చెకర్, ఇండియా

దిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ ఉన్న అనురాగ్ 2014 నుండి ఈశాన్య భారతంలో టివి, ప్రింట్, డిజిటల్ మీడియా సంస్థలలో పాత్రికేయునిగా పని చేశారు. ఫ్యాక్ట్ చెకింగ్ జర్నలిజం చేపట్టకముందు అనేక జాతీయ, అంతర్జాతీయ పత్రికలకి రాశారు. లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో చేరక మునుపు వాతావరణ మార్పుకి సంబంధించిన తప్పుడు సమాచారం మీద పని చేశారు. పర్యావరణం, సంక్షోభాలు, రాజకీయాలు అనెతే తనకి ఆసక్తి. వారాంతాలలో రోడ్ ప్రయాణాలు, ఫొటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ లతో బిజీగా ఉంటారు.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.