అనెట్ ప్రీతి ఫుర్తాధో

ఫ్యాక్ట్ చెకర్, ఇండియా

అనెట్ లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో ఫ్యాక్ట్ చెకర్ గా డిసెంబర్ 2017 నుండి పని చేస్తున్నారు. మైసూరులోని సెయింట్ ఫిల్మోనియా కళశాల నుండి కామర్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.

Latest Fact Checks by అనెట్ ప్రీతి ఫుర్తాధో

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.