సుచితా గోయల్ జె

ఎడిటోరియల్ ఆపరేషన్స్ కోఆర్డినేటర్

ఇండియాలో నివసించే సుచితా ఎడిటోరియల్ ఆపరేషన్స్ కోఆర్డినేటర్. ఇందులో భాగంగా లాజికల్లీ ఫ్యాక్ట్స్ బాహ్య, అంతర్-విభాగ పనులకి సంబంధించి గ్లోబల్ హెడ్ కి అనుసంధానకర్తగా పని చేస్తున్నారు. మైసూరు విశ్వవిద్యాలయంలో కామర్స్ చదివిన సుచితాకి ఆన్లైన్ లో తప్పుడు సమాచారం గురించి ఆసక్తి పెరిగి లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి చేరుకున్నారు. లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో ఐదు సంవత్సరాల నుండి పని చేస్తున్న సుచితా ఫ్యాక్ట్ చెకింగ్ విభాగంలో, బృంద, ప్రాజెక్ట్ నిర్వహణ విభాగంలో పని చేశారు.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.