క్రిస్టియన్ హాగ్

ఫ్యాక్ట్ చెకర్, స్వీడన్

క్రిస్టియన్ స్వీడిష్ భాషలో ఫ్యాక్ట్ చెకర్ గా పని చేస్తున్నారు. 29 సంవత్సరాల క్రిస్టియన్ స్వీడన్ లో ఉప్సాలాలో తన భార్య, రెండు పిల్లులతో నివసిస్తున్నారు. చరిత్ర, హెవీ మెటల్, టివి సిరీస్, కంప్యూటర్ గేమ్స్ అంటే తనకి అమితమైన ఆసక్తి.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.