సయుక్త ధర్మాధికారి

డిప్యూటీ ఎడిటర్, ఇండియా

సన్యుక్త దాదాపుగా ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉన్న పాత్రికేయురాలు. ది న్యూస్ మినిట్ లో అసోసియేట్ ఎడిటర్ గా మరియు బ్రేకింగ్ న్యూస్ విభాగం హెడ్ గా పని చేశారు. అలాగే టైమ్స్ నౌ ఛానల్ లోనూ, పూణే మిర్రర్, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలలోనూ పని చేశారు. న్యాయవ్యవస్థ, చట్టం, పౌరుల హక్కులు, నేరం మరియు రాజకీయాలు తనకి ఆసక్తి ఉన్న విషయాలలో కొన్ని విషయాలు. అలాగే ఇండియాలో ప్రజారంజక సంస్కృతి, ఎంటర్టైన్మెంట్ వార్తలని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు.

Latest Articles by సయుక్త ధర్మాధికారి

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.