నికోలాజ రోడ్క్యార్

ఫాక్ట్ చెక్కర్, డెన్మార్క్

నికోలాయ్ లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో ఫ్యాక్ట్ చెకర్ గా 2023 లో చేరారు. డెన్మార్క్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఆర్హస్ నుండి జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ ఉంది. లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో చెరక ముందు డానిష్ ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థ జెక్డెట్ లో నాలుగు సంవత్సరాలు పని చేశారు.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.