నబీలా ఖాన్

సీనియర్ ఫ్యాక్ట్ చెకర్ (హెల్త్)

హెల్త్ జర్నలిస్ట్ అయిన నబీలాకి ప్రజారోగ్య చరిత్రని అర్థం చేసుకోవడం అంటే ఆసక్తి. తన పదేళ్ళ పాత్రికేయ కెరీర్లో బీబీసి మానిటరింగ్ తో సహాయ అనేక అంతర్జాతీయ సంస్థలలో పనిచేశారు. 2015 నుండి 2021 వరకు డేటా లీడ్స్ లో సీనియర్ జర్నలిస్ట్ మరియు ఫ్యాక్ట్ చెక్ లీడ్ గా పనిచేశారు. అలాగే వారి హెల్త్ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగమైన ఫస్ట్ చెక్ ఏర్పాటు చేయడంలో తోడ్పాటు అందించారు. 2021లో ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనీషియేటివ్ లో భాగంగా రిస్క్ కి దగ్గరగా ఉన్న హెచ్ఐవి సమూహంతో పనిచేశారు. సెంటర్ ఫర్ కల్చర్, మీడియా అండ్ గవర్నెన్స్ లో పని చేసినప్పుడు మీడియా విధానం బోధన పద్ధతులకి సంబంధించిన ఒక పుస్తకంలో ఒక అధ్యాయం రాశారు.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.