లొరేనా మార్టినెజ్

హెడ్ ఆఫ్ ఎడిటోరియల్ ఆపరేషన్స్ (యూరప్)

ఆరు సంవత్సరాలకి పైగా ట్విట్టర్ సంస్థలో, దానికి ముందు ఒక దశాబ్దం పాటు పాత్రికేయ, సంపాదక రంగంలో పని చేసి లొరెనా లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో చేరారు. ఇంతకముందు తను ఆన్లైన్ లో తప్పుడు సమాచార వ్యాప్తిని ఎదుర్కోవటానికి సంబంధించి ట్విట్టర్ అంతర్-విభాగాల ప్రాజెక్టులో పనిచేశారు. అలాగే నమ్మకమైన సమాచారాన్ని గుర్తించి, దానిని వ్యాప్తి చేయడానికి ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలతో ట్విట్టర్ గతంలో కుదుర్చుకున్న గ్లోబల్ మిస్ ఇన్ఫర్మేషన్ పార్టనర్షిప్ ప్రోగ్రామ్ కి నాయకత్వం వహించారు. ఈ ప్రోగ్రామ్ ఆంగ్లం, పోర్చుగీస్, స్పానిష్ భాషలలో పనిచేసింది. ప్రపంచం వీక్షకులు నమ్మకమైన సమాచారం పొందటానికి తను చేసిన సంపాదకీయ పని ఎంతో ఉపయోగపడింది. ట్విట్టర్ లో చేరక ముందు స్పెయిన్, జర్మనీ, లాటిన్ అమెరికాలో వివిధ వార్తా సంస్థలలో యు. కే కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్, ముఖ్యమైన వార్తలని అందించే రిపోర్టర్ గా పని చేశారు.

Latest Analysis by లొరేనా మార్టినెజ్

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.