జస్కిరత్ సింగ్ బవ

గ్లోబల్ హెడ్ ఆఫ్ ఎడిటోరియల్ ఆపరేషన్స్

జస్కీరత్ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటోరియల్ ఆపరేషన్స్ గ్లోబల్ హెడ్. టివి, డిజిటల్ మీడియా, టెక్ ప్లాట్ఫామ్లలో 14 సంవత్సరాల అనుభవం ఉంది. వార్తల భవిష్యత్తు డిజిటల్ రంగంలోనే ఉంది అని బలంగా నమ్మే తనకి ఆన్లైన్ మాధ్యమం మీద నమ్మకం, ఆన్లైన్ మాధ్యమ రక్షణ విషయాల మీద ఆసక్తి ఉంది.

Latest Articles by జస్కిరత్ సింగ్ బవ

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.