క్రితికా గోయల్

హెడ్ ఆఫ్ ఎడిటోరియల్ ఆపరేషన్స్ (ఇండియా)

ఏడు సంవత్సరాల పాటు పాత్రికేయురాలిగా, ఫ్యాక్ట్ చెకర్ గా పని చేసిన క్రితికాకి వార్తలు అంటే చాలా ఇష్టం. ఇంతక ముందు ది క్వింట్ లో డిప్యూటీ ఎడిటర్ (ఫ్యాక్ట్ చెక్) గా పని చేశారు. ఆంగ్లం, హిందీ భాషల ఫ్యాక్ట్ చెకర్ల బృందాన్ని నడిపారు. అలాగే మహిళలలో, యువతలోమీడియా మరియు డిజిటల్ అక్షరాస్యతని పెంపొందించే వివిధ ప్రాజెక్టులలో పని చేశారు. జాతీయ రాజకీయాల మీద తనకి చాలా ఆసక్తి ఉంది. అలాగే ఆ విషయం మీద రాయటం కూడా తనకి చాలా ఇష్టం.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.