టోనీ మార్లాండ్

డిప్యూటీ ఎడిటర్, యూరోప్

గ్లాస్గోలో నివసించే టోరి తన గత జీవితంలో ఆంగ్లం మరియు అకడెమిక్ నైపుణ్యం లెక్చరర్ గా పని చేశారు. మీడియా, సంస్కృతి, వర్గ రాజకీయాలు, మన జీవితం మీద టెక్నాలజీ ప్రభావం అనే విషయాల మీద తనకి ఆసక్తి ఉంది. సమకాలీన బ్రిటిష్ ఫిక్షన్ అంశం మీద తను ఇప్పుడు పి. హెచ్ డి చేస్తున్నారు.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.