అంకిత కులకర్ణి

ఫ్యాక్ట్ చెకర్, ఇండియా

అంకితాకి మైసూరు విశ్వవిద్యాలయం నుండి జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ ఉంది. లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో ఫ్యాక్ట్ చెకర్ గా 2020 నుండి పని చేస్తున్నారు. అంతకమునుపు స్థానిక పాత్రికేయులకి స్ట్రింగర్ గా పనిచేసేవారు. సైన్స్, టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్, సాహిత్యం తన ఆసక్తులు. తాను నాటకరంగ నటి కూడా. తనకి ట్రావెలింగ్ అంటే కూడా అమితాసక్తి.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.