శ్రేయషి రాయ్

డిప్యూటీ ఎడిటర్, ఇండియా

దిల్లీలో నివసించే శ్రేయషీ డిప్యూటీ ఎడిటర్ మరియు రచయిత. పాత్రికేయ రంగంలో నాలుగు సంవత్సరాల అనుభవం ఉన్న శ్రేయషీకి రాజకీయాలు, కళలు, సంస్కృతి, చరిత్ర అంటే మక్కువ. తను ది క్వింట్ లో అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేశారు. అందులో బ్రేకింగ్ న్యూస్ కవరేజీకి సంబంధించి ఒక పాత్రికేయ బృందాన్ని నడిపారు. ది క్వింట్ వారి ఫ్యాక్ట్ చెకింగ్ విభాగంతో కూడా పని చేశారు.

Latest Articles by శ్రేయషి రాయ్

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.