అమెరికా లోని ఫ్లోరిడా లో నివసించే ఎమిన్కన్ మే 2023 నుండి లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో ఫ్రీలాన్స్ ఫ్యాక్ట్ చెకర్ గా పని చేస్తున్నారు. తుర్కియే లో మొట్టమొదటి ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థ అయిన దోగ్రులు పయ్ లో మూడు సంవత్సరాలకి పైగా పనిచేశారు. 2018 నుండి రాజకీయ తప్పుడు సమాచారం, ఇతర తప్పుడు సమాచారం మీద ఈ సంస్థలో పని చేశారు. అదే సమయంలో తుర్కియే కి చెందిన మరొక ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థ Teyit.org లో ఫ్రీలాన్సర్ గా పని చేశారు. 2020 నుండి 2023 వరకు తను ఐ ఎఫ్ సి ఎన్ గ్లోబల్ ప్రాజెక్టులలో పని చేశారు. కొరోనా వైరస్ ఫ్యాక్ట్స్, అలయెన్స్ డేటాబేస్, ఉక్రెయిన్ ఫ్యాక్ట్స్ డేటాబేస్ ప్రాజెక్టులలో చేశారు.
0అంశాల వారీగా అన్వేషించండి
మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.