ఫ్రాన్సెస్క స్కాట్

అసిస్టెంట్ ఎడిటర్, యు.కె

గ్రీస్ లోని క్రీట్ లో నివసించే ఫ్రాన్సెస్కా అసిస్టెంట్ ఎడిటర్ మరియు రచయిత. పొయెట్రీ మరియు క్రిటికల్ థియరీ నేపధ్యం ఉన్న తను క్రియేటివ్ రైటింగ్ అండ్ క్రిటికల్ ప్రాక్టీస్ లో బ్యాచిలర్స్, క్రియేటివ్ అండ్ లైఫ్ రైటింగ్ లో మాస్టర్స్ చేశారు. న్యాయ పరిశోధనలో అనుభవం ఉన్న తనకి వాతావరణ మార్పుకి సంబంధించిన తప్పుడు సమాచారం, అంతర్జాతీయ రాజకీయాలు, కుట్ర సిద్ధాంతాల మీద ఆసక్తి ఉంది.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.