ఇషానా లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఓ ఎస్ ఐ ఎన్ టి విభాగం సీనియర్ ఎడిటర్. న్యాయవాద పట్టా ఉన్న తను నాలుగు సంవత్సరాల పాటు ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టమ్స్ మీద పరిశోధన చేశారు. లాజికల్లీ సంస్థ ఇండియా ఇన్వెస్టిగేషన్స్ బృందం హెడ్ గా పని చేశారు. అందులో భాగంగా ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ మెథడాలజీస్ మీద సంస్థ సభ్యులకి శిక్షణ ఇచ్చారు. ప్రజా చర్చా వ్యవస్థని భంగపరిచే తప్పుడు సమాచారం, ఉద్దేశపూర్వక తప్పుడు సమాచారం కారణంగా నిజ జీవితంలో జరిగే హాని గురించి తాను విస్తృతంగా పరిశోధించారు. సమాచార సాధికారత, టెక్నాలజీ విధానాలు అంటే తనకి అమితమైన ఆసక్తి.
0అంశాల వారీగా అన్వేషించండి
మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.