జూలియా వెల్లా

ఫ్యాక్ట్ చెకర్, మాల్టా

డాటా అనలైటిక్స్ మరియు సైన్స్ నేపధ్యం నుండి జూలియా వచ్చారు. తన ఉద్యోగ జీవితంలో ఎక్కువ కాలం మొబిలిటీ, ఫైనాన్షియల్, బ్యాంకింగ్ పరిశ్రమలలో సీనియర్ డాటా అనలిస్ట్ గా పని చేశారు. విశ్వవిద్యాలయం నుండి మాథమెటిక్స్ మరియు ఫిజిక్స్ నుండి పట్టా పొందారు. మెషీన్ లెర్నింగ్ లో మాస్టర్స్ చేశారు. కాబట్టి ఫ్యాక్ట్ చెకింగ్ అవసరమైన నైపుణ్యం తన దగ్గర మొదటి నుండి ఉంది. స్పోర్ట్స్ సైన్స్ మరియు న్యూట్రిషన్ అంటే తనకి బాగా ఆసక్తి. తను మాల్టా జాతీయ బౌల్డరింగ్ ఛాంపియన్ కూడా.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.