కరి నిక్సన్

ఫాక్ట్ చెక్కర్, నార్వె

కరి నిక్సన్ కి ఇంగ్లీష్ లిటరేచర్ లో పి. హెచ్. డి ఉంది. సైన్స్, హెల్త్ కమ్యూనికేషన్స్ అంటే తనకి ఆసక్తి. మరీ ముఖ్యంగా, టీకాలు, అంటు వ్యాధులు, పర్యావరణం, ప్రసూతి ఆరోగ్యం అంశాలకి సంబంధించి సామాజిక మాధ్యమాలలో సర్కులేట్ అయ్యే సమాచారాన్ని శోధించడం తనకి ఇష్టం. లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో చేరక మునుపు, కరి అమెరికాలో ప్రొఫెసర్ గా, నార్వేలో పరిశోధకులుగా పని చేశారు.

Latest Articles by కరి నిక్సన్

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.