పల్లవి సేథీ

సీనియర్ ఫ్యాక్ట్ చెకర్, యు. కే

లండన్ లో నివసించే పల్లవి సీనియర్ ఫ్యాక్ట్ చెకర్. లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో చేరక మునుపు యూనివర్సిటీ ఆఫ్ లండన్ లోని స్కూల్ ఆఫ్ ఓరియెంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ లో మీడియా ఇన్ డెవలప్మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. రాజకీయ కమ్యూనికేషన్స్ మరియు సర్వైలెన్స్ లో న్యూ మీడియా పాత్ర, అలాగే యాక్టివిస్టులు అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ మీడియాని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనే అంశాల మీద తనకి ఆసక్తి ఉంది. తన ఖాళీ సమయంలో తన కుక్కతో హైకింగ్ కి వెళ్ళటం ఇష్టమైన పని.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.