దిల్లీలో నివసించే ప్రియాంక అసిస్టెంట్ ఎడిటర్. జామియా మిలియా ఇస్లామియాలో మాస్టర్స్ చెయ్యక ముందుపు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పని చేశారు. హిందుస్థాన్ టైమ్స్ లో కూడా పనిచేశారు. ఆలాగే ఒక మాజీ పార్లమెంట్ సభ్యుని దగ్గర ప్రభుత్వ విధానాలు, సంక్షేమ అంశాల మీద పరిశోధన చేశారు. కులం, లింగం అంశాలు తనకి ఆసక్తి. ఆలాగే డేటా జర్నలిజం చేయాలని తన కోరిక. సూఫీ, గజల్ సంగీతం అంటే కూడా ఇష్టం. వివిధ ప్రదేశాలు తిరగటం కూడా మరొక ఆసక్తి.
ఈ ఫ్యాక్ట్ చెకర్ చేసిన తాజా ఫ్యాక్ చెక్లు ప్రియాంక ఈశ్వరి
మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.