స్కాట్ రీడ్

అసిస్టెంట్ ఎడిటర్, యూరప్

వార్తలు, టెక్నాలజీ రంగంలో స్కాట్ కి చాలా సంవత్సరాల అనుభవం ఉంది. యూరో న్యూస్, యాపిల్ న్యూస్ లో పని చేశాక తను లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో చేరారు. దానికి ముందు ట్విట్టర్ లో క్యూరేషన్ స్టాండర్డ్స్ విభాగంలో 7 సంవత్సరాలు పనిచేశారు. అత్యుత్తమ పద్దతులలో తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవటం గురించి పని చేశారు.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.