తాహిల్ అలీ
జూనియర్ ఫాక్ట్ చెక్కర్, ఇండియా
తాహిల్ మాస్ కమ్యూనికేషన్ మరియు జర్నలిజం లో డిగ్రీ పొంది. ఈయన సామాజిక మాధ్యమాలలో ఉన్న వివిధ మీడియా టూల్స్ గురించి అన్వేషిస్తూ, ఒక స్వతంత్ర పరిశోధకుడిగా వాటి మెథడాలజీస్ ని తెలుసుకుంటూ ఉంటారు. ఈయనకు మీడియా సాంకేతికత మరియు డేటా అనలిటిక్స్ అనుసంధానం పై ఆసక్తి. అంతకు మునుపు, ఆక్షన్ ఎయిడ్ అనే సంస్థలో డెవెలప్మెంటల్ ప్రాక్టీషనర్ గా పని చేశారు.