జాన్ ఫార్సేథ్

ఫాక్ట్ చెక్కర్, నార్వె

జాన్ నార్వేలోని ఓస్లోలో నివసిస్తున్నారు. మీడియా అండ్ ఈస్ట్ యూరోపియన్ స్టడీస్ లో తనకి డిగ్రీ ఉంది. చాలా సంవత్సరాల పాటు జర్నలిస్ట్ గా, పరిశోధకుడిగా పని చేశారు. కుట్ర సిద్ధాంతాలు, తీవ్రవాదం మరియు తప్పుడు సమాచారం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి పుస్తకాలు రాశారు.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.