అజ్రా అలీ

ఫ్యాక్ట్ చెకర్, ఇండియా

దిల్లీకి చెందిన స్వతంత్ర పాత్రికేయురాలు అజ్రా అలీ జామియా మిలియా ఇస్లామీయ విశ్వవిద్యాలయంలో ఏజెకే ఎం సి ఆర్ సి నుండి కన్వర్జెంట్ జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేశారు. తనకి పాత్రికేయురాలిగా రెండు సంవత్సరాల అనుభవం ఉంది. ఈ రెండు సంవత్సరాలలో విద్య, పర్యావరణం, సంస్కృతి, తదితర అంశాల మీద రిపోర్టింగ్ చేశారు. డి ఎఫ్ ఆర్ ఏ సి సంస్థలో ఫ్యాక్ట్ చెకర్ గా కూడా పనిచేశారు. తన కథనాలు ది ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆర్టికల్ 14, డౌన్ టు ఎర్త్, మక్తూబ్ మీడియా, ది సిటిజెన్, ది పేట్రియాట్, అల్ జజీరా లాంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలలో ప్రచురితం అయ్యాయి. తను దిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని లేడీ శ్రీ రామ్ కళాశాలలో హిస్టరీ (హానర్స్)లో బ్యాచిలర్స్ చేశారు. ఫ్యాక్ట్ చెకింగ్, రిపోర్టింగ్, ఫిల్మ్ మేకింగ్, కాపీ ఎడిటింగ్, కంటెంట్ రైటింగ్, సామాజిక సేవ అంటే తనకి ఇష్టం.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.