ఎన్నికలు
ప్రజలు
అబద్ధం
క్లిప్ చేసిన వీడియో షేర్ చేసి ఆర్ఎస్ఎస్ అధినేత తమ సంస్థ రిజర్వేషన్లకి వ్యతిరేకం అని అన్నారని క్లైమ్ చేశారు
మరింత నిడివి ఉన్న ఇదే వీడియోలో మోహన్ భగవత్ తమ సంస్థ గురించిన వస్తున్న పుకార్లని ఖండిస్తూ, రిజర్వేషన్లకి ఆర్ఎస్ఎస్ మద్దతు ఉంటుంది అని తెలిపారు.